benny joshua telugu song
Ninu polina varevaru Song Lyrics - నిను పోలిన వారెవరు
Ninu polina varevaru - నిన్ను పోలిన వారెవరు
నిన్ను పోలిన వారెవరు… మేలు చేయు దేవుడవు
నిన్నే నే నమ్మితిన్ నా దేవా…
నిన్ను పోలిన వారెవరు… మేలు చేయు దేవుడవు
నిన్నే నే నమ్మితిన్ నా దేవా…
నిన్నే నా జీవితమునకు… ఆధారము చేసుకుంటిని
నీవు లేని జీవితమంతా… వ్యర్థముగా పోవునయ్యా ||2||
ఎల్షదా..! ఆరాధన
ఎలోహీమ్..! ఆరాధన
అదోనాయ్..! ఆరాధన
యేషువా..! ఆరాధన ||2||
కృంగి ఉన్న నన్ను చూచి… కన్నీటిని తుడిచితివయ్యా
కంటిపాప వలె కాచి… కరుణతో నడిపితివయ్యా ||2||
ఎల్షదా..! ఆరాధన
ఎలోహీమ్..! ఆరాధన
అదోనాయ్..! ఆరాధన
యేషువా..! ఆరాధన ||2||
మరణపు మార్గమందు… నడిచిన వేళ యందు
వైద్యునిగా వచ్చి నాకు… మరోజన్మ నిచ్చితివయ్యా ||2||
ఎల్షదా..! ఆరాధన
ఎలోహీమ్..! ఆరాధన
అదోనాయ్..! ఆరాధన
యేషువా..! ఆరాధన ||2||
- Bro. Benny Joshua
benny joshua telugu song
ninnu polina varevaru
ninu polina varevaru
ninu polina varevaru song lyrics
telugu christian song lyrics
Post a Comment
0 Comments